శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తెలుగు అనువాదం
అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉత్తమ మైన రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కధ చదువుతే మంచిది అనిపించిది . దానితో నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైటు www.tirumala.org
లో కధ కోసం వెతకడం జరిగింది. కధ అయితే ఉంది కాని అది పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంది . స్వామి ఉండేది తెలుగు నేలపైన , అత్యధిక శాతం భక్తులు తెలుగు వారు కనుక మన మాతృ భాషలో స్వామి కధ ఉంటే చాల బాగుంటుంది అనే అభిప్రాయంతో నేను ఆ ఇంగ్లీష్ కధను తెలుగు లోకి నేరుగా అనువాద ప్రయత్నం చేశాను . ఎక్కడైనా టైపింగ్ తప్పులు ఉంటే మన్నించండి.
శ్రీ శ్రీనివాస కళ్యా ణం " కథా చిత్ర మాలిక " కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..
ధన్యవాదాలు